FLASH NEWS: హైదరాబాద్‌లో పబ్ ఓనర్లపై కేసు
మల్నాడు రెస్టారెంట్ సూర్యతోపాటు మరో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించారు. ఆయా పబ్‌లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
/rtv/media/media_files/2025/08/25/rave-party-disrupted-in-gachibowli-2025-08-25-19-26-06.jpg)
/rtv/media/media_files/2025/07/18/hyd-pubs-2025-07-18-08-38-51.jpg)