OG Movie: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. OG రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
OG సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.