ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్!
వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.
Duvvada Srinivas: దువ్వాడ, మాధురి సంచలన ఆడియో లీక్ .. తాను చనిపోతున్నానంటూ!
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. లక్ష్మీపురం టోల్గేట్ వద్ద మాధురి కారు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని మాధురికి చెప్పినట్లు బటయపడింది. తన భార్య వాణి వల్లే మనస్థాపానికి గురైనట్లు మీడియాతో చెప్పమన్నారు శ్రీనివాస్.
Madhuri: దువ్వాడ ఆలనా పాలనా నాదే.. మాధురి మరో సంచలన వీడియో!
దువ్వాడ శ్రీనివాస్‌కు తనతో ప్రాణహాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలను దివ్వల మాధురి ఖండించింది. వాణితోనే శ్రీనివాస్ ప్రాణానికి ప్రమాదం ఉందంటూ వీడియో రిలీజ్ చేసింది. రెండేళ్లనుంచి ఆయన ఆలనా పాలనా చూస్తున్న తాను ఎందుకు హాని తలపెడతానని ప్రశ్నించింది.
Madhuri: దివ్వెల మాధురి మరో సంచలనం.. బాహ్య ప్రపంచానికి దురంగా వెళ్తున్నానంటూ వీడియో!
దివ్వెల మాధురి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపింది. 'మీ అందరినీ బాగా మిస్ అవుతాను. మళ్లీ వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడుతా' అంటూ వీడియో రిలీజ్ చేసింది.
AP: మాధురి మంచిది.. ఆమెను వదలను.. భర్త సంచలన కామెంట్స్!
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్-వాణి-మాధురి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భార్య మాధురికి భర్త మహేష్ చంద్రబోస్ మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లో ఎదుగుతుందనే మాధురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా తాను పట్టించుకోనని, మాధురిని వదలనన్నారు.
Duvvada Srinivas: దువ్వాడ శ్రీను, మాధురి వ్యవహారంలో మరో ట్విస్ట్!
దువ్వాడ శ్రీను, మాధురి ఇష్యూ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మాధురిని పలాస నుంచి విశాఖలోని మరో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అయితే.. కారు పల్టీలు కొట్టినా మాధురి శరీరంపై చిన్న గాయం కూడా కాలేదన్న ప్రచారం అనుమానాలకు తావిస్తోంది.
Duvvada Srinivas: పవన్ వద్దకు దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ..!
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ మ్యాటర్ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ విషయం గురించి దువ్వాడ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి డిప్యూటీ సీఎం పవన్ కు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని పవన్ కు విన్నవించేందుకు ఆమె యత్నిస్తున్నారు.
దువ్వాడ వాణి సంచలన ఇంటర్వ్యూ-LIVE
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి నిన్నటి నుంచి భర్తపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దివ్వల మాధురితో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీకి వాణి ఇస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.