Movies: తేజ సజ్జా కోసం మిరాయ్ స్క్రిప్ట్‌లో మార్పులు
దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్, తేజ సజ్జా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా మిరాయ్. హుమాన్ సినిమా తర్వాత ఈ మూవీకి సంతకం చేశాడు తేజ సజ్జా. కానీ హనుమాన్ సినిమాతో ఇతనికి విపరీతంగా పాపులారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు మిరాయ్ స్క్రిప్ట్‌లో ఛేంజెస్ చేస్తున్నారని టాక్.