BREAKING: స్టార్ హీరోల నివాసాల్లో కస్టమ్స్ సోదాలు

దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి అధికారులు ఈ దర్యాప్తు చేస్తున్నారు.‘ఆపరేషన్ నమకూర్’ అనే పేరుతో కస్టమ్స్ అధికారులు దేశవ్యాప్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి అధికారులు ఈ దర్యాప్తు చేస్తున్నారు.‘ఆపరేషన్ నమకూర్’ అనే పేరుతో కస్టమ్స్ అధికారులు దేశవ్యాప్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే కొచ్చిలో ఉన్న దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఇంకా ఎవరెవరిని ఈ కేసులో విచారిస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ సోదాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Rukmini Vasanth: స్టన్నింగ్ లుక్స్‌లో రుక్మిణి వసంత్.. యువరాణిలా మెరిసిపోతున్న బ్యూటీ!

ఇది కూడా చూడండి: Katrina- Vicky: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన కత్రినా - విక్కీ! బేబీ బంప్ ఫొటో రివీల్

Advertisment
తాజా కథనాలు