గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తే!| Manda Krishna Warning To CM Revanth Reddy Over Group 1 Exam Results
మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాలలు ఇచ్చిన సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు అప్పగించే పనిలో ఉండిపోయారని మండిపడ్డారు.
మీ చొరవతోనే రేవంతన్నా..!! | Manda Krishna Madiga Meets Telangana CM Revanth Reddy and gets feliciated for being successful in his efforts of SC Classification | RTV
ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 11 శాతం రిజర్వేషన్ దక్కాల్సి ఉండగా.. 2 శాతం తగ్గించారన్నారు. మాదిగలను చేర్చిన గ్రూప్-2కు 9 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేయడం సరికాదన్నారు
తనకు పద్మశ్రీ వస్తే సీఎం రేవంత్ కు ఎందుకు అంత బాధ అని మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తన పేరు ఎందుకు సిఫారసు చేయలేదని ప్రశ్నించారు. తనకు ఉద్యమ చరిత్ర లేదా? అని ధ్వజమెత్తారు. రేవంత్ సూచించిన వారు ప్రభుత్వం నుంచి ఇప్పటికే లబ్ధిపొందారన్నారు.