Pakistani Ratna: కర్ణాటక CM సిద్ధరామయ్యకి పాకిస్తాన్ రత్న.. పాక్ వీదుల్లో ఓపెన్ జీప్‌పై ఊరేగింపు
భారత్, పాక్‌తో యుద్ధం చేయదన్న సిద్దరామయ్య మాటలు వివాదస్పదమవుతున్నాయి. ఆయనపై BJP లీడర్లు ఫైర్ అవుతున్నారు. సిద్దరామయ్య పాకిస్తాన్ రత్న అని BY విజయేంద్ర అన్నారు. అలా మాట్లాడినందుకు సిద్దరామయ్యను పాక్ వీధుల్లో ఓపెన్ జీప్‌పై ఊరేగిస్తారని ఎద్దేవా చేశారు.