New Year 2024 : న్యూ ఇయర్ వేళ కిక్కే కిక్కు.. మూడ్రోజుల్లో ఎంత తాగేశారంటే
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా యువతరం మత్తులో మునిగితేలింది. మూడు రోజుల్లోనే రూ. 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ 1241 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/drunk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/lqr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-31T155055.897-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/DD-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vizag-accident-jpg.webp)