Sleeping Tips: నిద్రపోయే ముందు ఈ ఒక్క పని చేస్తే..?
రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా కూడా క్లియర్ అవుతాయని వైద్యులు అంటున్నారు.
రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా కూడా క్లియర్ అవుతాయని వైద్యులు అంటున్నారు.
చాలా మందికి ఉదయాన్నే లేవగానే వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అలా వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, మలబద్దకం నుంచి ఉపశమనం, బరువు తగ్గడంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.