Lagacharla:ఫుల్ గా మద్యం తాగించి దాడి.. లగచర్ల ఘటనలో బయటపడ్డ దారుణాలు!
లగచర్ల ఘటనలో మరిన్ని దారుణాలు బయటపడ్డాయి. దాడికి మూడు రోజుల ముందునుంచే గ్రామంలో మద్యం పార్టీలు జరిగినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోస్గీ నుంచి భోగమోని సురేష్ లిక్కర్ బాటిళ్లను తరలించినట్లు పలు ఆధారాలు లభించాయి.