Dreams: అద్భుతం.. ఈ పరికరంతో కలల్ని నియంత్రిచ్చుకోవచ్చు..
నిద్రలో వచ్చే కలల్ని నియంత్రించగలిగేలా అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల ఈ పరికరం ద్వారా మనకు వచ్చే కలల్ని ఆపడమే కాకుండా మనం ఎలాంటి కలలు కనాలి... కలల్లోనే జీవితానికి అవసరమైన నైపుణ్యాల గురించి తెలుసుకోవచ్చు.