/rtv/media/media_files/2025/07/29/dreams-2025-07-29-17-28-06.jpg)
అయితే కలలో మనకు కనిపించే పక్షులను బట్టి శుభమా? అశుభమా అని చెబుతుతారు. మరి ఏ పక్షులు కలలో కనిపిస్తే శుభమో ఇక్కడ తెలుసుకుందాం..
/rtv/media/media_files/2025/07/29/dreams-pic-two-2025-07-29-17-28-06.jpg)
కలలో పాలపిట్ట కనిపించడం అత్యంత శుభ సూచకంగా చెబుతారు.
/rtv/media/media_files/2025/07/29/dreams-pic-six-2025-07-29-17-28-06.jpg)
ఆ తర్వాత నెమలిని కూడా శుభప్రదంగా భావిస్తారు. నెమలి కనిపించడం విజయానికి సంకేతమని నమ్ముతారు. అంటే మనం తలపెట్టే పనిలో విజయం కలుగుతుందని సంకేతం
/rtv/media/media_files/2025/07/29/dreams-pic-five-2025-07-29-17-28-06.jpg)
అలాగే హంస కనిపించడం ఆర్ధిక లాభం, ఇంట్లో శుభకార్యానికి సంకేతమని చెబుతారు.
/rtv/media/media_files/2025/07/29/dreams-pic-four-2025-07-29-17-28-06.jpg)
డేగ, గుడ్లగూబ కనిపిస్తే కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. గుడ్లగూబ లక్ష్మీదేవిని ఇంటికి తెస్తుందని నమ్ముతారు.
/rtv/media/media_files/2025/07/29/dreams-pic-two-2025-07-29-17-28-06.jpg)
అయితే చాలా మంది గుడ్లగూబ కనిపించడం అశుభమని భావిస్తారు. కానీ అది కలలోకి రావడం శుభమని చెబుతారు పండింతులు.
/rtv/media/media_files/2025/07/29/dreams-pic-four-2025-07-29-17-28-06.jpg)
గుడ్లగూబ కలలోకి వస్తే ఆర్ధిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. ఆర్థికంగా బలపడతారని చెబుతారు. అలాగే ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు, పురోగతికి సంకేతమని నమ్ముతారు.