Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడంటే?
'డబుల్ ఇస్మార్ట్' ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దక్షిణాది భాషల డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాతే ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా ఈ రోజే దేశ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.