Double ISMART: డబుల్ ఇస్మార్ట్ మాస్ బీట్ 'స్టెప్పమార్'.. దుమ్మురేపిన రామ్..!
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డబల్ ఇస్మార్ట్'. తాజాగా మూవీ ఫస్ట్ సింగల్ 'స్టెప్పా మార్' మాస్ బీట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ జులై 1న విడుదల చేయనున్నట్లు తెలిపారు.