Ram Pothineni: దుమ్మురేపుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్.. రామ్ చిచ్చ రచ్చ రచ్చ!
రామ్ పోతినేని అప్ కమింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పటిలాగే ఊరమాస్ యాంగిల్, డైలాగ్స్ తో రామ్ అదరగొట్టేశాడు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.