కత్తితో ట్రంప్ విన్యాసాలు | US President Donald Trump Attend Commander-In-Chief Ball | RTV
నో గ్రీన్ కార్డ్... || Donald Trump Shock To Indians || US Citizenship || US Green Card || RTV
Donald Trump Decision: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం
అమెరికాలో వలసదారులపై ట్రంప్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపనుంది. జన్మతహా పౌరతస్వం రద్దు చేస్తూ ట్రంప్ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇది చట్టంగా మారితే 36 లక్షల మంది ఇండియన్స్‌కు యూఎస్ సిటిజన్‌షిప్ రావడం కష్టమైతుంది.
USA: ట్రంప్ మొదట సంతకాలు చేసిన పది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవే..
ముందే చెప్పినట్టుగా అధ్యక్షుడు అవ్వగానే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికాను పెద్దన్నగా తిరిగి మళ్ళీ నిలబెడతానని చెప్పిన ఆయన అందుకు తగ్గట్టుగానే ఆర్డర్లను పాస్ చేస్తున్నారు. అందులో పది ముఖ్యాంశాలు ఇవే..
USA: పడింది దెబ్బ..సిటిజెన్ షిప్‌కు టాటా గుడ్‌బై..ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్
ఇక చాలు..వందేళ్ళుగా చాలా ఇచ్చాం...ఇక మీదట కుదరదు అని తేల్చి చెప్పేశారు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్. అమెరికాలో పుట్టే ఇతర దేశాల పిల్లలకు సిటిజెన్ షిప్‌కు స్వస్తి పలికారు. వందేళ్ళుగా ఇస్తూ వస్తున్న ఈ హక్కును క్యాన్సిల్ చేశారు.
తగ్గేదేలే : ట్రంప్ మరో సంచలనం.. డబ్ల్యూహెచ్ఓకు గట్టి స్ట్రోక్
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తగ్గేదేలే అంటూ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా డబ్ల్యూహెచ్ఓ నుండి తప్పుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అతిపెద్ద డోనర్.
ట్రంప్‌కు షాకిచ్చిన వివేక్ రామస్వామి .. కీలక నిర్ణయం!
వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే వివేక్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
USA:100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం..అధ్యక్షుడి చేతిలో తిరుగులేని ఆయుధం
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ వెంటనే వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేశారు. వీటిని తక్షణమే అమలు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. అయితే అసలేంటీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు? వీటిపై సంతకం చేస్తే ఏమవుతుంది?
/rtv/media/media_files/2025/01/22/0sMcdkMCves8ECVNdDGG.jpg)
/rtv/media/media_files/2025/01/20/trFgvurKd6tNrcDMGCcr.jpg)
/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
/rtv/media/media_files/2025/01/11/CSKitxqU0gxTTTIMzCxn.jpg)
/rtv/media/media_files/2025/01/21/2dxVduIcIHw4lBeChdei.jpg)
/rtv/media/media_files/2025/01/21/lllo3Fq6RIFNDdy3aJ0R.jpg)
/rtv/media/media_files/2025/01/21/wH3rIKHbGfb6xXMmc87o.jpg)