James Comey : ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ ఇన్ స్టాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది.ఆయన తన ఇన్ స్టాలో ‘86 47’ అనే పదాలను పోస్టు చేశారు. అయితే కొంత సేపటికే వాటిని డిలీట్ చేశారు. కానీ అప్పటికే అది వైరల్ అయింది.