ఇంటర్నేషనల్ USA: 8 లక్షల టిప్ వచ్చింది..కానీ ఉద్యోగం పోయింది ఎప్పుడూ ఊహించనంత టిప్ వచ్చింది. దాన్ని సెలబ్రేట్ చేసుకుందామనుకునే లోపే ఉద్యోగం పోయింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా వెయిట్రస్సే పోస్ట్ చేసింది. By Manogna alamuru 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn