ఆంధ్రప్రదేశ్VISAKHAPATNAM: విశాఖపట్నం వాసి రవికుమార్ కొడాలికి డాక్టరేట్.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో "Transformation of the Mediums in Indian Sculpture" అనే అంశంపై రవికుమార్ కొడాలికి డాక్టరేట్(పిహెచ్.డి) మంజూరైంది. ఆచార్య ఆదినారాయణ గారి పర్యవేక్షణలో చేసిన ఈ పరిశోధన కళా రంగంలో కీలక స్థానం సాదించింది. By Lok Prakash 05 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTelangana : తనికెళ్లకు ఎస్ఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ళ భరణికి హన్మకొండలోని ఎస్.ఆర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 3న వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో దీనిని బహూకరించనుంది. By Manogna alamuru 26 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRam Charan: చెర్రీకి డాక్టరేట్.. పవన్ హార్ట్ టచింగ్ పోస్ట్ వైరల్! మెగా హీరో రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడంపై జనసేన అధినేత, సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా అన్న కొడుకును పొగుడుతూ హార్ట్ టచింగ్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం పవన్ పోస్ట్ వైరల్ అవుతోంది. By srinivas 12 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn