పవన్‌ను టార్గెట్ చేసిన మాధురి.. కడుపు ఎలా చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు!
తమ ప్రేమ, సహజీవనం గురించి విమర్శలు చేస్తున్న వారికి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ముగ్గురు భార్యలున్న పవన్ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. ఆయనది తప్పు కాకపోతే తమది తప్పుకాదన్నారు.
వెండితెరపై దువ్వాడ-మాధురి లవ్ స్టోరీ.. టైటిల్ అదిరిపోయిందిగా!
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లవ్ స్టోరీ వెండితెరకెక్కనుంది. వీరిద్దరే హీరోహీరోయిన్‌గా 'దువ్వాడ జీవిత గాథ' అనే టైటిల్‌తో తమిళ నిర్మాత తెరకెక్కించనున్నారు. 2025 జనవరిలో ఈ సినిమానుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
శ్రీవారి సేవలో ప్రేమజంట దువ్వాడ, మాధురి.. వీడియో వైరల్
ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఓపెన్ అయిపోయారు. సన్నిహితులతో కలిసి తిరుమలలో ప్రత్యక్ష్యం అయ్యారు. ఇద్దరూ కలిసి జంటగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్!
వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.
Madhuri: దివ్వెల మాధురి మరో సంచలనం.. బాహ్య ప్రపంచానికి దురంగా వెళ్తున్నానంటూ వీడియో!
దివ్వెల మాధురి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపింది. 'మీ అందరినీ బాగా మిస్ అవుతాను. మళ్లీ వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడుతా' అంటూ వీడియో రిలీజ్ చేసింది.
Duvvada Srinivas: దువ్వాడ శ్రీను, మాధురి వ్యవహారంలో మరో ట్విస్ట్!
దువ్వాడ శ్రీను, మాధురి ఇష్యూ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మాధురిని పలాస నుంచి విశాఖలోని మరో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అయితే.. కారు పల్టీలు కొట్టినా మాధురి శరీరంపై చిన్న గాయం కూడా కాలేదన్న ప్రచారం అనుమానాలకు తావిస్తోంది.
/rtv/media/media_library/vi/H4ZdOQ8ECjE/hq2.jpg)
/rtv/media/media_files/DUQZWKYV7tc3ysTSXaeC.jpg)
/rtv/media/media_files/w79rOdVrjAkLph4il3Hy.jpg)
/rtv/media/media_files/q0hlTyRDEPhtdVrpLCcV.jpg)
/rtv/media/media_files/Yozk5qawLerXy3t7waPb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-35-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/duvvada.jpg)