BRS MLAs Disqualification Case : నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు కీలక విచారణ..తీర్పుపై ఉత్కంఠ!
తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం మరింత తీవ్రతరం అవుతోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది.
/rtv/media/media_files/2025/07/31/brs-mlas-2025-07-31-11-08-22.jpeg)
/rtv/media/media_files/2025/03/04/8izmM8RcCWtYGi7mf0GF.jpg)