Supreme Court : స్టాండప్ కామెడీయన్లకు బిగ్ షాక్..సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్
సోషల్ మీడియాలో వికలాంగుల హక్కులపై అవగాహన కలిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు వేసే కమెడియన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/09/01/supreme-court-2025-09-01-20-13-48.jpg)
/rtv/media/media_files/2025/08/21/supreme-court-2025-08-21-07-02-32.jpg)