Dinosaur Fossil Auction: డైనోసార్ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు
న్యూయార్క్‌లోని సోథిబే సంస్థ ఇటీవల అరుదైన వస్తువులను వేలానికి పెట్టింది. ఇందులో ఈ డైనోసార్ శిలాజం ఒకటి. దీనికి వేలం నిర్వహించగా..30.5 మిలియన్ డాలర్లు పలికింది. ప్రపంచంలో ఇప్పటివరకు మూడో అత్యంత విలువైన డైనోసార్ అస్థిపంజరం ఇది.
/rtv/media/media_files/2025/08/26/jurassic-era-2025-08-26-06-45-08.jpg)
/rtv/media/media_files/2025/07/19/dinosaur-fossil-2025-07-19-18-06-23.jpg)