Digital Frauds: డిజిటల్ మోసాలు...లక్షల సిమ్ కార్డులు,వేల వాట్సాప్ ఖాతాలు బ్లాక్ చేసిన కేంద్రం!
డిజిటల్ మోసాలపై చర్యలు తీసుకున్నామని..ఇప్పటి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు ,83 వేల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.
/rtv/media/media_files/2026/02/06/rbi-2026-02-06-21-43-44.jpg)
/rtv/media/media_files/2025/03/26/GH4XeYE3Zv6Lw263T8CH.jpg)