ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రేషన్, ఆరోగ్యశ్రీతోపాటు ఇతర సంక్షేమ పథకాలన్నింటికి ఒకే కార్డు ద్వారా అందించేలా విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.
/rtv/media/media_files/ZtH42Z3IXfjKJOwT89PK.jpg)
/rtv/media/media_files/H2QjVvct2yn1uk6tOQQp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pan-card-jpg.webp)