ఈ వాటర్ డైలీ తాగితే.. జీర్ణ సమస్యలన్నీ పరార్
ఇంగువ వాటర్‌ను డైలీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వంటివి అన్ని క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వీటితో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.