Dhruv Rathee: ఆప్ డాక్యుమెంటరీ వీడియో లీక్ చేసిన ధ్రువ్ రాఠీ.. బ్యాన్ అవ్వకముందే చూడాలని సూచన
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తన ఛానల్లోఓ సంచలన వీడియో అప్లోడ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓ డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఇందులో కేజ్రీవాల్, అతిషి, మనిశ్ సిసోడియాల ఇంటర్వ్యూలు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.