Air India: ఎయిరిండియా భద్రతా లోపం..రూ.1.10 కోట్ల జరిమానా విధించిన డిసీజీఏ..!!
ఎయిరిండియా విమానాల్లో భద్రతా లోపాలు బయటపడటంతో డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌పై రూ.1.10 కోట్ల జరిమానా విధించింది. సుదూర మార్గాల్లో నడిచే విమానాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ విధించినట్లు డీజీసీఏ పేర్కొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Air-India-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Air-India-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/INDIGO-jpg.webp)