వైసీపీ నేత దేవినేని అవినాష్ అరెస్ట్
రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైసీపీ నేత దేవినేని అవినాష్‌ను పోలీసులు నడిరోడ్డుపై అరెస్టు చేశారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌పై అవినాష్ మండిపడ్డారు. రైతులకు అండగా ఉండటం కూడా తప్పేనా? అని పోలీసులను నిలదీశారు.