Bangladesh:బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!
బంగ్లాదేశ్ లో యూనస్ సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ పేరిట దాడులు చేపడుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ గుర్తులు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/11/av0j2Hn5x6j2HdA0Dlh3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-05T162812.320.jpg)