Destination Wedding:అందం, లగ్జరీ..డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ప్లేస్ రాజస్థాన్
ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. వాళ్ళు ఉన్న చోట కాకుండా వేరే లోకేషన్‌కు వెళ్ళి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీనికి కారణం జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుతమైన క్షణాల్ని మధురంగా మలచుకోవాలనుకోవడమే.