Pawan Kalyan : పవన్ ప్రమాణ స్వీకారం..స్పెషల్ బస్సులో వచ్చిన మెగా కుటుంబం!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో సభా వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తెల్లవారుజాము నుంచే చేరుకుంటున్నారు. పవన్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ స్పెషల్ బస్సులో అక్కడికి చేరుకుంది.