Telangana Election 2023: కేసీఆర్‌కి ఇక ఫాంహౌస్‌లో పర్మినెంట్‌గా రెస్ట్ తప్పదు: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోదాడకు వెళ్లిన్నారు. డీకే శివకుమార్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కోదాడ, హుజుర్నగర్లో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.