Thai Army: విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేసిన థాయ్ సైనికులు.. ఇండియా వార్నింగ్
కంబోడియా, థాయ్లాండ్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు గత కొద్దికాలంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన 'అన్ సెస్'లో విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికలు కూల్చివేయడం వివాదాస్పదమైంది.
/rtv/media/media_files/2025/12/25/fotojet-5-2025-12-25-18-03-28.jpg)
/rtv/media/media_files/2025/12/25/thailand-2025-12-25-09-43-23.jpg)