Delhi Alert: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నలుగురు మృతి.. 122 విమానాలు రద్దు!?
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 120కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి, 3 విమానాలు దారి మళ్లించారు. బలమైన ఈదురుగాలులకు ఒకే కుటుంబలో నలుగురు మృతి చెందారు.