Crime: భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్..అక్కడ దాక్కున్న సలీమ్ పిస్టల్
భారతదేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ ఆయుధాల సరఫరా కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న నిందితుడు షేక్ సలీమ్ అలియాస్ సలీమ్ పిస్టల్ ఈరోజు నేపాల్ లో అరెస్ట్ అయ్యాడు.
/rtv/media/media_files/2026/01/21/terror-attack-2026-01-21-16-18-26.jpg)
/rtv/media/media_files/2025/08/09/india-most-wanted-2025-08-09-19-03-17.jpg)