క్రైం KTR: చెల్లి కోసం ఢిల్లీలో ఆటో ఎక్కిన కేటీఆర్.. వీడియో వైరల్! కవిత బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు కేటీఆర్ హడావుడిగా సుప్రీం కోర్టు నుంచి తిహార్ జైలుకు బయల్దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు తన కారు దిగి ప్యాసింజర్ ఆటో ఎక్కారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవిత బెయిల్‌పై కేసీఆర్ రియాక్షన్ ఇదే.. కేటీఆర్‌కు ఫోన్ చేసి కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు ఫోన్ చేసి విడుదలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్ష కోసం మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 19 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్డడీని పొడిగించింది. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavita : ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి కూడా కోర్టు.. కవిత కస్టడీని పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sukhesh Chandra: నన్ను బెదిరిస్తున్నారు...తీహార్ జైలు నుంచి సుకేశ్ చంద్ర మరో లేఖ ఢిల్లీ లిక్కర్ సకామ్లో నిందితుడుగా ఉన్న సుకేశ్ చంద్ర తీహార్ జైలు నుంచి మరో లేఖ విడుదల చేశాడు. జైలులో తనను కొందరు బెదిరిస్తున్నారని...ఎవరేం చేసినా తాను అందరి పూర్లూ బయటపెట్టే తీరతానని రాశారు. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn