ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందకు యత్నించారు.ఈ క్రమంలోనే పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికీ పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు వాళ్లపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
/rtv/media/media_files/2024/12/08/UGJ61D6qIwPmWbmM4DGH.jpg)
/rtv/media/media_files/2024/12/06/HwAfKsOTf9yi6vtq0yPF.jpg)