Delhi Blasts: ఢిల్లీ పేలుళ్లకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడంటే?
ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఒక ప్రధాన విషయం వెల్లడైంది. పేలుడుకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ లభ్యమైంది. అంతేకాకుండా, ఉగ్రవాది ఉమర్‌తో కలిసి ఒక ATM సెక్యూరిటీ గార్డు కారులో 20 నిమిషాల పాటు నగరంలో తిరిగాడని వెల్లడైంది.
/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t093602554-2025-11-17-09-36-27.jpg)
/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t131713354-2025-11-16-13-17-40.jpg)
/rtv/media/media_files/2025/11/13/delhi-blast-2025-11-13-07-22-31.jpg)