Delhi Blast Update: అల్-ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ సిద్ధిఖీ అరెస్ట్
ఎర్రకోట్ల పేలుళ్ల కేసుతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, అల్-ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్ అయ్యాడు. ఇతనిపై మనీలాండరింగ్ కేసును నమోదు చేశారు.
/rtv/media/media_files/2025/07/07/arrest-2025-07-07-20-50-07.jpg)
/rtv/media/media_files/2025/11/19/university-2025-11-19-08-27-04.jpg)