Delhi : ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ట్విస్ట్..సీన్ లోకి మరో అనుమానిత కారు
ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించడానికి కారణమైంది. అసలేం జరిగిందో అర్థం చేసుకునేలోపే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పొయారు. కాగా ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
/rtv/media/media_files/2025/11/12/fotojet-81-2025-11-12-21-29-27.jpg)
/rtv/media/media_files/2025/11/12/fotojet-72-2025-11-12-16-42-04.jpg)