Deepika Padukone : ప్రభాస్ వల్లే ఇలా మారిపోయా.. బేబీ బంప్ పై దీపికా పదుకొనే కామెంట్స్!
నిన్న ముంబై లో 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీపికా పదుకొణె బేబి బంప్‌తో ఈవెంట్‌కి వచ్చింది. ఇందులో ప్రభాస్ ఫుడ్ వల్లే తనకు ఇది (బంప్) వచ్చిందని ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం ఏకంగా క్యాటరింగ్‌లా ఉంటుందని చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-20-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-91.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-12T173435.968-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T080253.942-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-1-2-jpg.webp)