Crime News : రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు... ఆ కారులో ఏడు మృతదేహాలు.. ఎవరివో తెలుసా?
హర్యానాలోని పంచకులలో సంచలనం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా ఈ ఏడు మృతదేహాలు ప్రముఖ వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.
/rtv/media/media_files/2025/10/24/karnool-bus-2025-10-24-05-46-13.jpg)
/rtv/media/media_files/2025/05/27/kokatc7aJctf2Eb313Yd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/dead-body-jpg.webp)