Andhra Pradesh: వైసీపీకి మరో బిగ్ షాక్..మరో ఎమ్మెల్యే జంప్
ఎన్నికల ముందు వైసీపీకి మరో పెద్ద షాక్ తగలనుందని తెలుస్తోంది. అనుకున్నట్టుగానే దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్ పార్టీని వీడి వెళ్ళనున్నారని సమాచారం. జగన్ బస్సు యాత్రకు ఆయన, తమ్ముడు శ్రీధర్ అందుకే డుమ్మా కొట్టారని అంటున్నారు.