Darshan : అభిమానిని చంపి భార్య ఇంట్లో పూజలు చేసిన దర్శన్.. వెలుగు లోకి సంచలన విషయాలు!
కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని మర్డర్ కేసు లో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. హత్య అనంతరం దర్శన్ దేహాన్ని పారేసి హొస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి మైసూర్ బయలుదేరే ముందు ఇంట్లో పూజలు చేసినట్లు పోలీసులు తెలిపారు.