Night Makeup: నైట్ మేకప్ వల్ల ముఖంపై నల్లటి మచ్చలు వస్తాయా?
రాత్రి సమయంలో మేకప్ వేసుకోవడం వల్ల డార్క్ స్పాట్స్ ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. రాత్రి సమయంలో చర్మం ఊపిరి పీల్చుకోలేని స్థాయికి రంధ్రాలు మూసుకుపోతాయి. నిద్రపోయే ముందు మేకప్‌ను తొలగించాలి. లేకపోతే తామర, సోరియాసిస్, చర్మ గాయాలు, మొటిమలు కారణమంటున్నారు.