Cyclone Dana: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా
దానా తుఫాను బలంగా దూసుకొస్తున్న సమయంలో అప్రమత్తమయింది ఒడిశా ప్రభుత్వం. పదేళ్ళ క్రితం జరిగిన భీభత్సం మళ్ళా జరగకూడదని...ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదని...ముందస్తు చర్యలను చేపట్టింది. తీరప్రాంతాల నుంచి 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.