Dalit Woman: ఆ పార్టీకి ఓటేయమని చెప్పినందుకు దళిత యువతి హత్య !
యూపీలోని కర్హాల్ అసెంబ్లీ స్థానానికి బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ దళిత యువతి హత్య కావడం కలకలం రేపింది. తమ కూతురు బీజేపీకి ఓటు వేయాలని పలువురు ఓటర్లకు చెప్పిందుకే ఆమెను ఎస్పీ నేత హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/04/24/6PNKO7YWhA0TVNZcVjyT.jpg)
/rtv/media/media_files/2024/11/20/KOKT5nZyzBm3NqaZBR5b.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MP-RAHUL-GANDHI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-71.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/court-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/dalit-jpg.webp)