Netharlands: సింపుల్గా సైకిలెక్కి వెళ్ళిపోయారు..
పధ్నాలుగేళ్ళు ప్రధానిగా ఉన్నారు. అన్నేళ్ళు హోదాను, దర్జాను అనుభవించారు. కానీ అది అయిపోగానే అన్నింటినీ వదిలేసి సామాన్యుడిలా సెకిలెక్కి వెళ్లిపోయారు. నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే సింపుల్ సిటీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.