Cyber Security Bureau: సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 2,52,187 ఫిర్యాదులు
TG: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,52,187 ఫిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో 262.71 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా పోలీసులు కాపాడినట్లు అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2025/09/18/cyber-criminals-2025-09-18-08-03-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Cyber-__Security-Bureau.jpg)